Quantcast
Channel: బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మీడియాని ఎలా manage చేయాలో నేర్చుకోవాలంటే…పై వ్యాఖ్యలు
Browsing latest articles
Browse All 4 View Live

Image may be NSFW.
Clik here to view.

వ్రాసినది: kastephale

పోనిద్దురూ అబ్బాయిగారిని ఎన్నేసుకుందాం మొన్న మీటింగులో ఆబ్బే! దేశం ఎదుర్కుంటున్న అన్ని సమస్యలూ నాకు తెలుసని చెప్పేసేడుగా

View Article



వ్రాసినది: భమిడిపాటి ఫణిబాబు

శర్మగారూ, ఇంకా బొడ్డైనా ఊడనివాడిని ఎందుకులెండి…అయినా మన ఖర్మ ఎలాగుంటుందో ఆ భగవంతుడికే తెలియాలి…

View Article

వ్రాసినది: C V R Mohan

నాలుగు మనస్సును సంకట పరిచే విషయాల తరువాత , నాలుగు మనస్సును ఆహ్లాద పరిచే బినాకా (బుధ) వారం గీత్ మాలా!! సొబగు, సొబగు, భేష్, భేష్ ! ధన్య వాదాలు !!

View Article

వ్రాసినది: భమిడిపాటి ఫణిబాబు

డాక్టరు గారూ, “సొబగు, సొబగు, భేష్, భేష్ ! “—ధన్యవాదాలు…

View Article
Browsing latest articles
Browse All 4 View Live